Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పూచీకత్తు లేకుండా రూ.20 లక్షల ముద్రా లోన్

Follow Udayam on Google
రూప దేవి Jul 17, 2026 7:55 AM జాతీయంGeneral
పూచీకత్తు లేకుండా రూ.20 లక్షల ముద్రా లోన్ - Udayam
కేంద్ర ప్రభుత్వం ముద్రా యోజన పథకం కింద ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ.50 వేల నుండి రూ.20 లక్షల వరకు రుణ సదుపాయం కల్పిస్తోంది. చిన్న వ్యాపారులు, స్టార్టప్‌ల నిర్వాహకులు దీనికి అర్హులు. గతంలో రుణాన్ని సక్రమంగా చెల్లించిన వారికి మాత్రమే రూ.20 లక్షల గరిష్ట రుణం వర్తిస్తుంది. ఆధార్, పాన్ పత్రాలతో జన్ సమర్థ్ పోర్టల్ లేదా బ్యాంకు ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

Comments

G
Loading comments...