Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తిరుమలలో శ్రీవారి దర్శనానికి 20 గంటలు

Follow Udayam on Google
ధనుష్ రెడ్డి Jul 13, 2026 10:16 AM తిరుపతిGeneral
తిరుమలలో శ్రీవారి దర్శనానికి 20 గంటలు - Udayam
తిరుమలలో శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ తీవ్రంగా ఉంది. టోకెన్లు లేని సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతుండగా, క్యూలైన్లు శిలాతోరణం వరకు నిండిపోయాయి. ఆదివారం 90,130 మంది స్వామివారిని దర్శించుకోగా, హుండీ ఆదాయం రూ.4.13 కోట్లు వచ్చింది. భక్తులకు టీటీడీ అవసరమైన సదుపాయాలు అందిస్తోంది.

Comments

G
Loading comments...