Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

20 ఏళ్లుగా నిరుపయోగంగా మార్కెట్‌ భవనం

Follow Udayam on Google
sreekanth patel Sep 04, 2026 3:03 PM మహబూబ్‌నగర్General
20 ఏళ్లుగా నిరుపయోగంగా మార్కెట్‌ భవనం - Udayam
బాదేపల్లి 20వ వార్డులోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నగర్‌లో వ్యవసాయ మార్కెట్ కమిటీ భవనం 20 ఏళ్లుగా వినియోగంలో లేకపోవడంతో చుట్టూ చెట్లు పెరిగాయి. రాత్రివేళ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. భవనాన్ని వినియోగంలోకి తీసుకురావాలని, అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.

Comments

G
Loading comments...