Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కల్తీ కారం నమూనాల్లో 20 ప్రమాదకరమని నిర్ధారణ

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 06, 2026 12:01 PM వరంగల్General
కల్తీ కారం నమూనాల్లో 20 ప్రమాదకరమని నిర్ధారణ - Udayam
వరంగల్‌ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌ పరిధిలో స్వాధీనం చేసుకున్న కల్తీ కారం నమూనాల్లో 20 ప్రమాదకరమైనవిగా, మరో రెండు నాణ్యత లేనివిగా పరీక్షల్లో తేలాయి. మొత్తం 22 నమూనాలను ప్రయోగశాలకు పంపగా ఈ ఫలితాలు వచ్చాయి. కల్తీగా తేలిన సరుకుపై తదుపరి చర్యల విషయంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్వాధీనం చేసిన సరుకు వివరాలపై రికార్డులను పరిశీలించిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...