వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎం రేవంత్ రెడ్డి శుక్ర, శనివారం 2 రోజుల పాటు కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. మద్దూరు, దౌల్తాబాద్, గోకఫసల్వాడ్, హకీంపేటలో నిర్మాణంలో ఉన్న విద్యాసంస్థల పనులను పరిశీలించనున్నారు.
అనంతరం హకీంపేటలో నియోజకవర్గ అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించి, రాత్రి కొడంగల్‌లో బస చేయనున్నారు. 5న కొడంగల్‌లో పలు అభివృద్ధి పనులను ప్రారంభోత్సవం చేయనున్నట్లు సమాచారం.
Comments
Loading comments...

