Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

2 నుంచి FFS యాప్లో ఎరువుల బుకింగ్

Follow Udayam on Google
madhu Sep 01, 2026 7:27 PM ములుగుGeneral
2 నుంచి FFS యాప్లో ఎరువుల బుకింగ్ - Udayam
సెప్టెంబర్ 2 నుంచి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన FFS యాప్ ద్వారా రైతులు ఎరువులను బుక్ చేసుకోవాల్సి ఉంటుందని వెంకటాపురం మండల వ్యవసాయ అధికారి నవీన్ తెలిపారు. గతంలో ఉన్న యాప్లో కేవలం యూరియా మాత్రమే బుక్ చేసుకునే అవకాశం ఉండేదన్నారు. ప్రస్తుతం కొత్త యాప్లో యూరియాతోపాటు డీఏపీ, ఇతర కాంప్లెక్స్ ఎరువులను బుక్ చేసుకునే సదుపాయం కల్పించినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...