Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అస్సాంలో 2.4 కోట్ల శిలాజం

భవేష్ కుమార్ Jul 22, 2026 1:56 PM అల్ ఇండియా in about 4 hours
అస్సాంలో 2.4 కోట్ల శిలాజం - Udayam Digital
అస్సాంలోని తిన్సుకియా జిల్లా మాకుమ్‌ ప్రాంతంలో సుమారు 2.4 కోట్ల సంవత్సరాల క్రితంనాటి అరుదైన కేవ్రా (పాండనుస్) మొక్క జాతి శిలాజాన్ని పరిశోధకులు తాజాగా గుర్తించారు. ఈ రకమైన వృక్ష జాతులు భూమిపై తొలిసారిగా 8.5 కోట్ల సంవత్సరాల క్రితమే ఆవిర్భవించాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ అరుదైన ఆవిష్కరణ పురాతన వృక్షసంపద చరిత్ర అధ్యయనంలో అత్యంత కీలక పరిణామంగా మారింది.

Comments

G
Loading comments...