Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

19న శ్రీవారి జనవరి సేవా టికెట్ల విడుదల

Follow Udayam on Google
Sai Nath Oct 17, 2026 7:22 PM అమరావతిGeneral
19న శ్రీవారి జనవరి సేవా టికెట్ల విడుదల - Udayam
తిరుమల శ్రీవారి వచ్చే ఏడాది జనవరి ఆర్జిత సేవా టికెట్ల ఎలక్ట్రానిక్‌ డిప్‌ రిజిస్ట్రేషన్‌ను ఈ నెల 19న ఉదయం 10 గంటలకు టీటీడీ ప్రారంభించనుంది.21న ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చు.ఎంపికైన భక్తులు 21 నుంచి 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటల్లోపు సొమ్ము చెల్లించాలి కల్యాణోత్సవం సహా ఇతర సేవల టికెట్లు 22న,అంగప్రదక్షిణం,శ్రీవాణి దర్శన కోటా 23న విడుదలవుతాయి.భక్తులు టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లో బుక్‌ చేసుకోవచ్చు

Comments

G
Loading comments...