Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

Play Storeలో నకిలీ WhatsApp యాప్ కలకలం

Follow Udayam on Google
Kiran Oct 17, 2026 5:41 PM జాతీయంGeneral
Play Storeలో నకిలీ WhatsApp యాప్ కలకలం - Udayam
Google Play Storeలో WhatsApp పేరుతో ఉన్న నకిలీ యాప్‌ను 5 లక్షల మందికి పైగా డౌన్‌లోడ్ చేసుకున్నారని Android Authority నివేదిక తెలిపింది. అసలు యాప్‌లా కనిపించే ఈ యాప్ ప్రకటనల రూపంలోనూ కనిపిస్తోందని వెల్లడించింది. Early Access కారణంగా యాప్‌ను గుర్తించడం కష్టమవుతోందని నివేదిక పేర్కొంది. డౌన్‌లోడ్‌కు ముందు డెవలపర్ పేరు, రివ్యూలను పరిశీలించాలని వినియోగదారులకు సూచించింది.

Comments

G
Loading comments...