Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాలల దుర్వినియోగ కంటెంట్‌పై సుప్రీం ఆదేశాలు

Follow Udayam on Google
Sai Nath Oct 17, 2026 6:20 PM జాతీయంGeneral
బాలల దుర్వినియోగ కంటెంట్‌పై సుప్రీం ఆదేశాలు - Udayam
సోషల్‌ మీడియా వేదికల్లో బాలలపై లైంగిక దోపిడీకి సంబంధించిన కంటెంట్‌ను గుర్తించి వెంటనే తొలగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, టెలిగ్రామ్‌, యూట్యూబ్‌ వంటి సంస్థలతో కలిసి చర్యలు చేపట్టాలని 20 మార్గదర్శకాలు జారీ చేసింది. ఫిర్యాదులను 24 గంటల్లోగా స్వీకరించి, ట్రాకింగ్‌ నంబర్‌ ఇవ్వాలని సూచించింది.

Comments

G
Loading comments...