వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు తప్పనిసరిగా గెలవాలని సీఎం చంద్రబాబు మంత్రులు, ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. 2024 ఎన్నికల ఫలితాలను మించి ఓట్ల శాతం సాధించాలని, క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల మద్దతు కూడగట్టాలని సూచించారు.
సామాజిక వర్గాలకు సమాన అవకాశాలు కల్పించామని, నేతలు మిత్రధర్మం పాటిస్తూ ముందుకు సాగాలని చెప్పారు. అభ్యర్థుల ఎంపికలో ప్రజాభిప్రాయానికి ప్రాధాన్యమిచ్చామన్నారు.
Comments
Loading comments...

