వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

కాక్రొచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేకు శనివారం షరతులతో కూడిన బెయిల్ లభించింది. శాంతిభద్రతలకు భంగం కలిగించబోనంటూ గతంలో ఇచ్చిన బాండ్ను ఉల్లంఘించారనే ఆరోపణలతో ఢిల్లీ పోలీసులు ఆయనను అరెస్టు చేశారు.
రూ.50 వేల పూచీకత్తుతో బెయిల్ బాండ్ సమర్పించాలని మెజిస్ట్రేట్ ఆదేశించారు.
Comments
Loading comments...

