Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘ట్రూ డిటెక్టివ్‌ 5’లో ఆంటోనియో బాండెరాస్‌

Follow Udayam on Google
Sai Nath Oct 17, 2026 7:04 PM అమరావతిGeneral
‘ట్రూ డిటెక్టివ్‌ 5’లో ఆంటోనియో బాండెరాస్‌ - Udayam
ప్రముఖ వెబ్‌ సిరీస్‌ ‘ట్రూ డిటెక్టివ్‌’ ఐదో సీజన్‌లో నికోలస్‌ కేజ్‌తో పాటు ఆంటోనియో బాండెరాస్‌ నటించనున్నారు. ఈ విషయాన్ని మేకర్స్‌ ప్రకటించారు. వచ్చే ఏడాది ఈ సీజన్‌ చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఇస్సా లోపెజ్‌ ఈ సీజన్‌కు షోరన్నర్‌గా వ్యవహరించనున్నారు. న్యూయార్క్‌లోని జమైకా బే నేపథ్యంలో కథ సాగనున్నట్లు సమాచారం. నికోలస్‌ కేజ్‌ హెన్రీ లోగన్‌గా, బాండెరాస్‌ రాయ్‌ గార్సియాగా కనిపించనున్నారు.

Comments

G
Loading comments...