వార్తలకు తిరిగి వెళ్లండి

2023లో ముంబయి విమానాశ్రయంలో లియర్జెట్-45 కుప్పకూలిన ఘటనకు పైలట్ల తప్పిదాలే కారణమని విమాన ప్రమాద దర్యాప్తు బ్యూరో (ఏఏఐబీ) వెల్లడించింది. ప్రతికూల వాతావరణంలో విమానాన్ని నడపడం, ల్యాండింగ్ చేయడంపై పైలట్లు, సిబ్బందికి సరైన శిక్షణ లేదని పేర్కొంది.
ప్రామాణిక కార్యాచరణ విధానాలను (ఎస్ఓపీలు) పాటించకపోవడం, అత్యవసర ల్యాండింగ్కు ప్రయత్నించడం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలిపింది.
Comments
Loading comments...

