వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్లో యువత ఆందోళనలపై ఐరాస ప్రత్యేక ప్రతినిధి గినా రొమెరో చేసిన వ్యాఖ్యలను భారత దౌత్యవేత్త అనుజ్ స్వరూప్ ఖండించారు. హక్కుల కోసం పోరాడుతున్న యువత వివక్ష, అణచివేతకు గురవుతోందన్న ఆరోపణలకు అధికారిక ఆధారాలు లేవని స్పష్టం చేశారు.
భారత రాజ్యాంగం పౌరులకు భావ ప్రకటనా స్వేచ్ఛ, శాంతియుత నిరసనల హక్కు కల్పిస్తోందని పేర్కొన్నారు.
Comments
Loading comments...

