వార్తలకు తిరిగి వెళ్లండి

ఏఐ, బయోటెక్నాలజీ, సౌరశక్తి రంగాలకు చెందిన 14 సాంకేతికతల ఎగుమతిపై ఆంక్షలు విధించాలని చైనా ప్రతిపాదించింది. ఈ మేరకు శుక్రవారం ముసాయిదా ప్రణాళికను విడుదల చేసింది. ఏఐ మోడళ్లు, చిప్లు, జీన్ థెరపీ, సోలార్ సెల్ తయారీ సాంకేతికతలు ఇందులో ఉన్నాయి.
భవిష్యత్తులో మరో 26 సాంకేతికతలపైనా ఆంక్షలు విధించే యోచనలో చైనా ఉంది. ఈ ప్రతిపాదనలపై నవంబర్ 15 వరకు ప్రజల నుంచి అభిప్రాయాలు కోరింది.
Comments
Loading comments...

