Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

1964లో మార్కాపురం మున్సిపాలిటీ ఏర్పాటు

Follow Udayam on Google
Udayam Desk Sep 09, 2026 12:14 PM ప్రకాశం General
1964లో మార్కాపురం మున్సిపాలిటీ ఏర్పాటు - Udayam
మార్కాపురం గ్రామపంచాయతీని 1964 అక్టోబరు 1న గ్రేడ్‌-3 మున్సిపాలిటీగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పట్టణ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది. 1984 మే 2న గ్రేడ్‌-2 మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్‌ చేశారు. 1967లో తొలి మున్సిపల్‌ ఎన్నికలు జరగగా.. రఘురామ గుప్తా ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. 1969లో అవిశ్వాస తీర్మానం తర్వాత చలమారెడ్డి ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు.

Comments

G
Loading comments...