వార్తలకు తిరిగి వెళ్లండి

వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గత 17 రోజులుగా గుత్తి తహశీల్దార్ కార్యాలయం ఎదుట చేస్తున్న రిలే నిరాహార దీక్షలు శనివారం 18 రోజుకు చేరాయి.
వీఆర్ఏ సంఘం అధ్యక్షుడు సుధాకర్ మాట్లాడుతూ.. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, వీఆర్ఏలకు ఉద్యోగ భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేశారు. 17 రోజులుగా నిరసన కార్యక్రమాలు చేస్తున్న అధికారులు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

