వార్తలకు తిరిగి వెళ్లండి

బీసీలకు 34 శాతం రిజర్వేషన్ ప్రకటించిన కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతగా ఈనెల 18న రాయచోటిలో బీసీ చైతన్య శాంతి ర్యాలీ నిర్వహించనున్నట్లు జనసేన నాయకుడు విజయ్ తెలిపారు. ఉదయం 10 గంటలకు MRO కార్యాలయం నుంచి నేతాజీ సర్కిల్ వరకు ర్యాలీ కొనసాగుతుందని పేర్కొన్నారు.
ర్యాలీలో సుమారు 500 మంది పాల్గొంటారని తెలిపారు. ర్యాలీ నిర్వహణకు అనుమతి ఇవ్వాలని పోలీసులను కోరారు.
Comments
Loading comments...

