Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

18న జగ్గంపేట డిగ్రీ కళాశాలలో మెగా జాబ్‌ మేళా

Follow Udayam on Google
Sathish Sep 10, 2026 9:20 PM కాకినాడGeneral
18న జగ్గంపేట డిగ్రీ కళాశాలలో మెగా జాబ్‌ మేళా - Udayam
జగ్గంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 18న ఏపీఎస్‌ఎస్‌డీసీ ఆధ్వర్యంలో మెగా జాబ్‌ మేళా నిర్వహించనున్నారు. ఎస్‌ఎస్‌సీ, ఇంటర్‌, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్‌, ఎంబీఏ, బీఫార్మసీ, ఎంఫార్మసీ అర్హతలు కలిగిన నిరుద్యోగ యువతీ యువకులు పాల్గొనవచ్చని నిర్వాహకులు తెలిపారు. అభ్యర్థులు ఉదయం 9 గంటలకు ప్రాంగణానికి చేరుకోవాలని సూచించారు. జ్యోతుల నవీన్‌ జాబ్‌ మేళా పోస్టర్ ను ఆవిష్కరించారు.

Comments

G
Loading comments...