Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కడలిలోకి 185 టీఎంసీలు

Follow Udayam on Google
పవన్ కుమార్ Aug 03, 2026 6:29 AM హైదరాబాద్General
కడలిలోకి 185 టీఎంసీలు - Udayam
అల్పపీడన ప్రభావంతో కురిసిన వర్షాల కారణంగా గోదావరిలో భారీ వరద ప్రవాహం నమోదైంది. గత ఆదివారం ఉదయం వరకు 185.71 టీఎంసీల వరదనీరు సముద్రంలో కలిసిపోయినట్లు అధికారిక గణాంకాలు వెల్లడించాయి. ప్రాణహిత, ఇంద్రావతి ఉపనదులు ఉద్ధృతంగా ప్రవహించడంతో వరదనీటిని నిల్వ చేసే అవకాశం లేకపోయింది. కడెం, శ్రీరాంసాగర్‌, ఎల్లంపల్లి ప్రాజెక్టులకు గణనీయంగా వరదనీరు చేరింది.

Comments

G
Loading comments...