Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

175 పాఠశాలల్లో చెకుముకి సంబరాలు

Follow Udayam on Google
B Ganga Aug 27, 2026 4:47 PM పార్వతీపురం మన్యంGeneral
175 పాఠశాలల్లో చెకుముకి సంబరాలు - Udayam
జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో గురువారం పార్వతీపురం జిల్లాలోని 175 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చెకుముకి సంబరాలు ప్రారంభమయ్యాయి. 8, 9, 10వ తరగతుల విద్యార్థులకు నిర్వహించిన పరీక్షకు 9 వేల మంది హాజరయ్యారు. పాఠశాల స్థాయి విజేతలు సెప్టెంబర్ 11న మండల స్థాయి, 27న జిల్లా స్థాయి, నవంబర్లో రాష్ట్ర స్థాయి పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మహేశ్వరరావు, గౌరునాయుడు తెలిపారు.

Comments

G
Loading comments...