వార్తలకు తిరిగి వెళ్లండి

నాగిరెడ్డిపేట మండలం పోచారం ప్రాజెక్టు నీటిమట్టం 17 అడుగుల దిగువకు చేరిందని ఏఈ అక్షయ్ కుమార్ తెలిపారు. గురువారం ఉదయం 6 గంటలకు ప్రాజెక్టులో 1.151 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు పేర్కొన్నారు.
32 క్యూసెక్కుల నీరు ఆవిరి కాగా, 225 క్యూసెక్కుల నీటిని ప్రధాన కాలువ ద్వారా పంట పొలాలకు విడుదల చేస్తున్నట్లు వివరించారు.
Comments
Loading comments...

