వార్తలకు తిరిగి వెళ్లండి

163వ జాతీయ రహదారిపై శనివారం రాత్రి సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ద్విచక్ర వాహనాన్ని ఆటో ఢీకొనడంతో పసర గ్రామానికి చెందిన బషీర్, ముద్దులగూడెం గ్రామానికి చెందిన గడ్డి యాదయ్యకు తీవ్ర గాయాలయ్యాయి.
స్థానికులు108 అంబులెన్స్‌లో ములుగు ఏరియా ఆసుపత్రికి తరలించగా, వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రమాద కారణాలు తెలియాల్సి ఉంది
Comments
Loading comments...

