వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజలో 1,600 ఏళ్ల నాటి రెండు అరుదైన గణేశ విగ్రహాలు వెలుగుచూశాయి. పొలం దున్నుతుండగా నాగలికి తగిలినట్లు ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి తెలిపారు.
ఎర్ర ఇసుకరాయితో తయారైన ఈ విగ్రహాలు నాలుగో శతాబ్ది నాటి ఆనందగోత్రి రాజుల కాలం నాటివని పరిశోధకులు గుర్తించారు.
Comments
Loading comments...

