Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

1600 సిరీస్ కాల్స్ బ్లాక్ కావు!

Follow Udayam on Google
భరత్ తేజ Jul 11, 2026 11:16 AM జాతీయంGeneral
1600 సిరీస్ కాల్స్ బ్లాక్ కావు! - Udayam
1600 సిరీస్ నంబర్ల నుంచి వచ్చే ఫోన్ కాల్స్‌ను బ్లాక్ చేయడం సాధ్యం కాదని TRAI స్పష్టం చేసింది. ఇవి బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు చెందిన అధికారిక సమాచారం కోసం కేటాయించినవని తెలిపింది. అయితే 140 సిరీస్ నుంచి వచ్చే ప్రచార కాల్స్‌ను మాత్రం DND రిజిస్ట్రీ ద్వారా వినియోగదారులు నిరోధించవచ్చని స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...