Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్టేజీపై 16 నిమిషాలు ఊపిరి తీసుకోకుండా విద్యుత్

Follow Udayam on Google
Harika Oct 06, 2026 3:59 PM జాతీయంవినోదం
స్టేజీపై 16 నిమిషాలు ఊపిరి తీసుకోకుండా విద్యుత్  - Udayam
హాలీవుడ్ డెబ్యూ మూవీ ‘స్ట్రీట్ ఫైటర్’ ప్రమోషనల్ ఈవెంట్‌లో బాలీవుడ్ నటుడు విద్యుత్ జమ్వాల్ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు. స్టేజీపై 16 నిమిషాల పాటు ఊపిరి తీసుకోకుండా, కనురెప్ప వేయకుండా ధ్యానం చేశారు. ఈ నైపుణ్యాన్ని పతంజలి యోగా సూత్రాల నుంచి నేర్చుకున్నానని, జీవితంలో ఓపికగా ఉండేందుకు సాధన చేశానని తెలిపారు.

Comments

G
Loading comments...