Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

16 మంది మృతికి కారణమని ఏనుగు కోసం గాలింపు

Follow Udayam on Google
Chinmaya Nov 17, 2026 11:10 AM జాతీయంGeneral
16 మంది మృతికి కారణమని ఏనుగు కోసం గాలింపు - Udayam
ఛత్తీస్‌గఢ్‌లో 16 మంది మృతికి కారణమని అనుమానిస్తున్న 'కబ్రా కాన్' ఏనుగును పట్టుకునేందుకు 100 మంది అటవీ అధికారులు గాలిస్తున్నారు. దానికి మత్తుమందు ఇచ్చేందుకు అనుమతి లభించింది. సుమారు 3 వేల కిలోల బరువున్న ఈ ఏనుగు నాలుగు జిల్లాల అటవీ ప్రాంతాల్లో సంచరిస్తోంది. ఇతర ఏనుగుల గుంపులో కలిసిపోవడంతో దాన్ని గుర్తించడం కష్టంగా మారిందని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...