Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

16 మెట్రో స్టేషన్లు మూసివేత: డిఎమ్‌ఆర్‌సి ప్రకటన

Follow Udayam on Google
వివేక్ గౌడ్ Jul 23, 2026 10:31 AM జాతీయంGeneral
16 మెట్రో స్టేషన్లు మూసివేత: డిఎమ్‌ఆర్‌సి ప్రకటన - Udayam
భద్రతా కారణాల దృష్ట్యా దేశ రాజధానిలో ఉదయం 7:30 గంటల నుంచి తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు 16 మెట్రో స్టేషన్లను మూసివేస్తున్నట్లు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) తెలిపింది. రాజీవ్ చౌక్, పటేల్ చౌక్, సెంట్రల్ సెక్రటేరియట్ సహా ప్రధాన స్టేషన్లు ఇందులో ఉన్నాయి. అయితే రాజీవ్ చౌక్, మండి హౌస్, సెంట్రల్ సెక్రటేరియట్ స్టేషన్లలో ఇంటర్‌చేంజ్ సౌకర్యం అందుబాటులో ఉంటుందని పేర్కొంది.

Comments

G
Loading comments...