Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

157 సెల్‌ఫోన్లు రికవరీ

Follow Udayam on Google
Kiran Sep 17, 2026 11:01 AM రంగారెడ్డి General
157 సెల్‌ఫోన్లు రికవరీ - Udayam
మొయినాబాద్‌లో పోలీసులు IMEI నంబర్ల ఆధారంగా సాంకేతిక పరిజ్ఞానంతో పోగొట్టుకున్న, చోరీకి గురైన 157 సెల్‌ఫోన్లను రికవరీ చేసి యజమానులకు అందజేశారు. రద్దీ ప్రాంతాలు, మార్కెట్లు, బస్సు ప్రయాణాల్లో మొబైళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని డీసీపీ యోగేశ్ గౌతమ్ సూచించారు. తెలియని వ్యక్తుల నుంచి చౌకగా లభించే పాత ఫోన్లు కొనవద్దని తెలిపారు. ఫోన్ పోగొట్టుకుంటే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరారు.

Comments

G
Loading comments...