Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోదావరి పుష్కరాలకు ₹150 కోట్లు

కౌశిక్ శర్మ Jul 23, 2026 10:47 AM అమరావతిin about 4 hours
గోదావరి పుష్కరాలకు ₹150 కోట్లు - Udayam Digital
గోదావరి పుష్కరాలు–2027 నిర్వహణకు ఏపీ ప్రభుత్వం ₹150 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఇందులో రాజమహేంద్రవరం కార్పొరేషన్‌కు ₹100 కోట్లు, కొవ్వూరుకు ₹20 కోట్లు, నర్సాపురానికి ₹15 కోట్లు కేటాయించారు. అలాగే నిడదవోలు, పాలకొల్లు, మండపేట మున్సిపాలిటీలకూ నిధులు ఇచ్చారు. ఈ మొత్తాన్ని పుష్కర ఘాట్ల అభివృద్ధి, మౌలిక వసతులు, తాగునీరు, పారిశుద్ధ్య నిర్వహణ పనులకు వినియోగిస్తారు.

Comments

G
Loading comments...