వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుపతిలో ఈ నెల 11 నుంచి 13 వరకు జరిగే రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు కర్నూలు స్టేడియంలో సాధన చేస్తున్న 15 మంది క్రీడాకారులు ఎంపికైనట్లు డీఎస్డీవో భూపతిరావు తెలిపారు.
మంగళవారం డీఎస్డీవో తన ఛాంబర్‌లో ఎంపికైన క్రీడాకారులను అభినందించి స్పోర్ట్స్ కిట్లను అందజేశారు. ఖేలో ఇండియా అథ్లెటిక్స్ కోచ్ కాశీరావు శిక్షణలో ఈ ఎంపిక జరగడం అభినందనీయమన్నారు.
Comments
Loading comments...

