Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

15 సార్లు రక్తదానం చేసిన సుదర్శన్ రెడ్డికి సన్మానం

Follow Udayam on Google
Devender Bale Oct 02, 2026 4:03 PM జగిత్యాలGeneral
15 సార్లు రక్తదానం చేసిన సుదర్శన్ రెడ్డికి సన్మానం - Udayam
బ్లడ్ డోనర్స్ డే సందర్భంగా లయన్స్ క్లబ్ రాయికల్ వారి ఆధ్వర్యంలో 15 సార్లు రక్తదానం చేసిన లయన్ కురుమ సుదర్శన్ రెడ్డిని శుక్రవారం ఘనంగా సన్మానించారు. ఈసందర్బంగా క్లబ్ అధ్యక్షుడు లయన్ వాసం ప్రసాద్ మాట్లాడుతూ రక్తదానం మహత్తరమైన సామాజిక సేవ అని, యువత రక్తదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కార్యదర్శి కనపర్తి శ్రీనివాస్, కోశాధికారి సుధవేణి మురళీగౌడ్, సభ్యులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...