Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బస్టాండ్‌లో భారిగా గంజాయి స్వాధీనం

Follow Udayam on Google
Harika Aug 22, 2026 10:40 AM భద్రాద్రి కొత్తగూడెంGeneral
బస్టాండ్‌లో భారిగా గంజాయి స్వాధీనం - Udayam
కొత్తగూడెం బస్టాండ్‌లో శుక్రవారం రాత్రి జాగిలంతో తనిఖీలు నిర్వహించిన వన్‌టౌన్‌ పోలీసులు 13 ప్యాకెట్లలో ఉన్న 15 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బస్టాండ్‌లోని డీసీ రూం పక్కన గంజాయి గుర్తించినట్లు తెలిపారు. రెండు రోజుల క్రితం తనిఖీలు చేసినా గంజాయి లభించలేదని, మళ్లీ జాగిలంతో తనిఖీ చేయగా బయటపడిందని చెప్పారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని డీఎస్పీ తెలిపారు.

Comments

G
Loading comments...