Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

15 ఏళ్లకే రూ.13.9 లక్షల పెట్టుబడులు

Follow Udayam on Google
SAI NATH Sep 21, 2026 5:31 PM జాతీయంవాణిజ్యం
15 ఏళ్లకే రూ.13.9 లక్షల పెట్టుబడులు - Udayam
బెంగళూరుకు చెందిన 15 ఏళ్ల సించన సంతోష్‌ రూ.13.9 లక్షల విలువైన పెట్టుబడి పోర్ట్‌ఫోలియోను నిర్వహిస్తోంది. తల్లిదండ్రుల పర్యవేక్షణలో మ్యూచువల్‌ ఫండ్లు, ఈక్విటీలు, దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టింది. చిన్నప్పటి నుంచే పొదుపుపై ఆసక్తి పెంచుకున్న సించన.. రెండు NISM, ఒక SEBI సర్టిఫికేషన్‌ పొందింది. 14 ఏళ్లకే చరిత్రపై కార్డ్‌ గేమ్‌ రూపొందించింది.

Comments

G
Loading comments...