వార్తలకు తిరిగి వెళ్లండి

భారత యువ క్రికెటర్ ఉమ కశ్వీ 15 ఏళ్ల వయసులోనే మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో చోటు దక్కించుకుంది. దీంతో ఈ టోర్నీలో స్థానం సంపాదించిన అత్యంత పిన్న వయస్కురాలిగా రికార్డు సృష్టించింది.
దిల్లీ క్యాపిటల్స్ తాజా వేలంలో ఆమెను రూ.10 లక్షలకు కొనుగోలు చేసింది.కర్ణాటకకు చెందిన ఉమ ఏడేళ్లకే క్రికెట్ ఆరంభించింది.
Comments
Loading comments...

