Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

15, 16వ వార్డుల్లో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న నేతలు

Follow Udayam on Google
H M G H Q Sep 01, 2026 10:05 AM కర్నూలుGeneral
15, 16వ వార్డుల్లో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న నేతలు - Udayam
పత్తికొండ నియోజకవర్గం శాసనసభ్యులు కేఈ శ్యాం కుమార్ గారి ఆదేశాల మేరకు పత్తికొండ పట్టణంలోని 15, 16వ వార్డుల్లో వృద్ధాప్య, వితంతు, వికలాంగుల పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు పెన్షన్లను పంపిణీ చేశారు. పెన్షన్లు సకాలంలో అందడంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...