వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజల సమస్యలను వేగవంతంగా, పారదర్శకంగా పరిష్కరించాలనే లక్ష్యంతో నంద్యాల జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సునీల్ షొరాణ్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి మొత్తం 149 ఫిర్యాదులను స్వీకరించారు.
ఫిర్యాదులపై విచారణ చేపట్టి న్యాయబద్ధంగా పరిష్కరిస్తామని ఎస్పీ సునీల్ షొరాణ్ తెలిపారు.
Comments
Loading comments...

