వార్తలకు తిరిగి వెళ్లండి

కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలు ఆడపిల్లల పెళ్లికి వరమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. గురువారం సుల్తానాబాద్లో సుల్తానాబాద్, ఎలిగేడు మండలాలకు చెందిన 140 మంది లబ్ధిదారులకు రూ.1.40 కోట్ల విలువైన చెక్కులు పంపిణీ చేశారు.
రైతులు యాసంగిలో ఆరుతడి పంటలు సాగు చేయాలని సూచించారు.మున్సిపల్ కార్మికులకు దుస్తులు, పాదరక్షలు అందజేశారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు,అధికారులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

