వార్తలకు తిరిగి వెళ్లండి

నకరికల్లులో అద్దంకి నార్కెట్‌పల్లి రహదారి విస్తరణలో ఇళ్లు, దుకాణాలు కోల్పోయి 14 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు నష్టపరిహారం అందలేదని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
2012లో అధికారులు రూ.3.20 కోట్ల పరిహారం ఇస్తామని పత్రాలు ఇచ్చినప్పటికీ చెల్లింపులు జరగలేదని, తక్షణమే స్పందించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
Comments
Loading comments...

