వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం జిల్లాలో బైక్‌ల చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర నిందితులను సోంపేట పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 14 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. తాళాలు వేయని పాత బైక్‌లనే లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపారు.
బరంపురానికి చెందిన సత్యనారాయణ ప్రధాన్, అమిత్ సాహులను విచారించగా పేకాట, క్రికెట్ బెట్టింగ్‌లకు అలవాటై ఆర్థిక అవసరాల కోసం బైక్‌లను చోరీ చేసినట్లు బుధవారం పోలీసులు తెలిపారు.
Comments
Loading comments...

