Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

13వ వార్డులో గల అంగన్వాడి పిల్లలకు యూనిఫామ్ పంపిణీ

Follow Udayam on Google
మధుప్రియ Aug 13, 2026 12:31 PM నిజామాబాద్General
13వ వార్డులో గల అంగన్వాడి పిల్లలకు యూనిఫామ్ పంపిణీ - Udayam
ధర్పల్లి మండలంలోని 13వ వార్డు అంగన్వాడి కేంద్రంలో గురువారం పిల్లలకు యూనిఫామ్‌లను పంపిణీ చేశారు. వార్డు మెంబర్ ములుగు లలిత నవీన్ ఆధ్వర్యంలో అంగన్వాడి చిన్నారులకు యూనిఫామ్‌లు అందజేశారు. పిల్లలకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ లక్ష్మి, పిల్లల తల్లిదండ్రులు, ఆయా తదితరులు పాల్గొన్నారు

Comments

G
Loading comments...