వార్తలకు తిరిగి వెళ్లండి

ఈనెల 13న గురువారం ఉదయం 10 గంటలకు జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియం నుండి దేశభక్తి, జాతీయతను చాటి చెప్పేలా భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.
పట్నంలోని అంబేద్కర్ చౌక్, నారాయణరెడ్డి మార్కెట్, వివేకానంద చౌక్ మీదుగా ఈ ర్యాలీ కొనసాగుతుందని చెప్పారు. ఇందులో యువకులు, ఉపాధ్యాయులు పార్టీ ఆయా విభాగాల బాధ్యులు, దేశభక్తులు పెద్ద ఎత్తున తరలిరావాలని ఆయన కోరారు
Comments
Loading comments...

