వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్: మహారాష్ట్ర నుంచి అక్రమంగా మద్యం తరలిస్తున్న భీంసరి గ్రామానికి చెందిన సిర్పురే జనార్ధన్ ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు టూ టౌన్ ఇన్‌స్పెక్టర్ కె. నాగరాజు తెలిపారు.
మార్కెట్‌యార్డు వద్ద కారును తనిఖీ చేయగా 13 బాక్సుల్లో 1,300 మద్యం బాటిళ్లు లభించాయి. కారు, మొబైల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. విక్రేతపై కూడా కేసు నమోదు చేశారు.
Comments
Loading comments...

