వార్తలకు తిరిగి వెళ్లండి

హనుమంతలపాడు మండలం వీర్రాంపురం గ్రామానికి చెందిన 13 వైసీపీ కుటుంబాలు కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి సమక్షంలో టీడీపీలో చేరాయి. కనిగిరి అమరావతి మైదానంలో ఈ చేరికలు జరిగాయి.
టీడీపీ బలోపేతానికి కృషి చేయాలని ఎమ్మెల్యే ఉగ్ర కోరారు. గ్రామాభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని తెలిపారు.
Comments
Loading comments...

