వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తరప్రదేశ్‌కు చెందిన వినోద్ 13 ఏళ్ల క్రితం కుటుంబ సభ్యుల నుంచి తప్పిపోయాడు. మానసిక సమస్యలతో వివిధ ప్రాంతాల్లో ఆశ్రయం పొందుతూ 2025 సెప్టెంబర్‌లో విశాఖలోని NAD కొత్తరోడ్డు వద్దకు చేరాడు.
అక్కడ అతడిని GVMC నైట్ షెల్టర్ మేనేజర్ మమత గుర్తించి ఆశ్రయం కల్పించారు. ఆస్పత్రిలో చికిత్సతో కోలుకున్న వినోద్ స్వస్థలం వివరాలు చెప్పడంతో శ్రద్ధ ఫౌండేషన్ ప్రతినిధులు కుటుంబాన్ని గుర్తించి అతడిని అప్పగించారు.
Comments
Loading comments...

