వార్తలకు తిరిగి వెళ్లండి

అధికారంలోకి వచ్చిన 27 నెలల తర్వాత 12వ వేతన సవరణ కమిషనర్‌గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్‌కుమార్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది.
బాధ్యతలు స్వీకరించిన ఏడాదిలోపు కమిషన్ నివేదిక సమర్పించాలని, ఉద్యోగ సంఘాల విజ్ఞప్తులను స్వీకరించి సొంత విధానం రూపొందించుకోవాలని సీఎస్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Comments
Loading comments...

