Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

12న టీఎంజెఎఫ్ రాష్ట్ర మహాసభలు

Follow Udayam on Google
sreekanth patel Sep 05, 2026 1:11 PM మహబూబ్‌నగర్General
12న టీఎంజెఎఫ్ రాష్ట్ర మహాసభలు - Udayam
జడ్చర్లలో టీఎంజెఎఫ్ రాష్ట్ర 3వ మహాసభల కరపత్రాలను ఆవిష్కరించారు. హక్కుల కోసం మాదిగ జర్నలిస్టులు ఐక్యం కావాలని రాష్ట్ర ఉపాధ్యక్షుడు పానుగంటి సురేందర్ పిలుపునిచ్చారు. ఈనెల 12న హైదరాబాద్ కోఠిలోని బీసీసీ భవన్‌లో మహాసభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కోరారు.

Comments

G
Loading comments...