Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

120 ఏళ్ల విద్యుత్‌ మీటరు ప్రదర్శన

Follow Udayam on Google
SHRUTHI Aug 22, 2026 8:06 AM హైదరాబాద్General
120 ఏళ్ల విద్యుత్‌ మీటరు ప్రదర్శన - Udayam
120 ఏళ్ల నాటి ఎలక్ట్రోమెకానికల్‌ విద్యుత్‌ మీటరు నుంచి నేటి డిజిటల్‌ మీటర్ల వరకు కాలానుగుణంగా వచ్చిన మార్పులను హైదరాబాద్‌లో ప్రదర్శించనున్నారు. దాదాపు 50 రకాల మీటర్లను ఇందుకోసం సిద్ధం చేశారు. శనివారం నుంచి పవర్‌ ఎగ్జిబిషన్‌ నిర్వహించనున్నారు. భవిష్యత్తులో అందుబాటులోకి రానున్న స్మార్ట్‌, ప్రీపెయిడ్‌ మీటర్ల వివరాలనూ ప్రదర్శించనున్నారు.

Comments

G
Loading comments...