Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

120 మంది పోలీసులకు పురస్కారాలు

Follow Udayam on Google
Kiran Oct 13, 2026 3:24 PM యాదాద్రి భువనగిరిGeneral
120 మంది పోలీసులకు పురస్కారాలు - Udayam

Photo Gallery

120 మంది పోలీసులకు పురస్కారాలు - gallery image 1
120 మంది పోలీసులకు పురస్కారాలు - gallery image 2
యాదాద్రి భువనగిరి జిల్లాలో నిర్వహించిన రివార్డుల మేళాలో ఎస్పీ అక్షాన్ష్ యాదవ్ 120 మంది పోలీస్ సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు. పోక్సో, ఎస్సీ/ఎస్టీ కేసుల్లో నిందితులకు శిక్షలు పడేలా కృషి చేసిన సిబ్బందిని అభినందించారు. క్రైమ్ డిటెక్షన్, సైబర్ నేరాల ఛేదన, ట్రాఫిక్ నియంత్రణ, పండుగల బందోబస్తులో ప్రతిభ చూపిన సిబ్బంది సేవలను ప్రశంసించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఎస్పీ సూచించారు.

Comments

G
Loading comments...